అందాల పార్టిషన్‌

డైనింగ్‌హాల్‌ లేదా గదులు విశాలంగా ఉన్నప్పుడు మామూలు చెక్కతో లేదా కర్టెన్‌తో విభజించడం సాధారణమే. కానీ అలా చేయడం వల్ల ఇంటి అందం దెబ్బతింటుంది. అందుకే పార్టిషన్‌ వాల్‌ని కూడా సౌందర్య సాధనంగా తీర్చిదిద్దుతున్నారు.

Updated : 03 Dec 2022 05:02 IST

డైనింగ్‌హాల్‌ లేదా గదులు విశాలంగా ఉన్నప్పుడు మామూలు చెక్కతో లేదా కర్టెన్‌తో విభజించడం సాధారణమే. కానీ అలా చేయడం వల్ల ఇంటి అందం దెబ్బతింటుంది. అందుకే పార్టిషన్‌ వాల్‌ని కూడా సౌందర్య సాధనంగా తీర్చిదిద్దుతున్నారు. ఆకులూ పూలూ ఇతర డిజైన్లతో జాలీలా ఉండి, అవతలి వ్యక్తులు కనిపించడానికి వీలుగా ఉండేవి ఒక రకమైన అందాన్నిస్తే రేకు లేదా ఫైబర్‌తో పూర్తిగా కవరయ్యేవి మరో రకంగా శోభిస్తాయి. అవసరం, అభిరుచికి తగినట్టుగా ఏ రకమైనా ఎంచుకోవచ్చు. రెండింట్లోనూ ఎన్నెన్నో రంగులూ, హంగులతో దొరుకుతాయి. కొని అమర్చుకోవడమే మన పని.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్