కనువిందుగా తాటాకు అందం..

విసనకర్రగా మారి చల్లని గాలినిచ్చే తాటాకు ఇప్పుడు గృహా లంకరణలోనూ తానున్నా అంటోంది.  గదులకు డెకరేషన్‌గా మారుతోంది.

Published : 22 Jan 2023 00:22 IST

విసనకర్రగా మారి చల్లని గాలినిచ్చే తాటాకు ఇప్పుడు గృహా లంకరణలోనూ తానున్నా అంటోంది. గదులకు డెకరేషన్‌గా మారుతోంది. బొకేల్లో పూల చుట్టూ చేరి కొత్తగా కనిపిస్తోంది. ఫ్లవర్‌ వాజ్‌ల్లో ఒదిగి మరీ డ్రైఫ్లవర్స్‌తో జోడీ కడుతోంది. రంగులద్దుకొని పుష్పాలంకరణలో ప్రత్యేకంగా మెరిసిపోతున్న తాటాకు అందం కనువిందుగా ఉంది కదూ...

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్