Updated : 25/02/2023 05:11 IST

చదరంగం తోట... చూశారా

చదరంగం మెదడును చురుకుగా మారిస్తే,  తోటపని మనసును తేలిక చేస్తుంది. అటువంటి ఈ రెండూ కలిసి ఒకే చోట ఉంటే.. నిత్యం ఉత్సాహం మన చెంతే! ఆ ఆలోచనకు ప్రతిరూపాలే ఈ చదరంగం తోటలు. రాజు, రాణి, ఏనుగు, గుర్రాల స్థానంలో మొక్కలు చదరంగ బల్లపై పరచుకుంటే.. మనసుకి ఆహ్లాదమే కాదు.. ఇంటికీ అందం. బాగున్నాయి కదూ..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని