Published : 01/03/2023 00:05 IST

చిట్టి నేస్తాలకీ.. ప్రత్యేకంగా!

చాలామందికి పెంపుడు జంతువులూ.. కుటుంబసభ్యులే! వాటికి అంత ప్రాధాన్యమిస్తున్నారు. కొద్దిరోజులు విడిచి ఉండటానికీ బెంగపడే వారెందరో! అందుకే ఎక్కడికెళ్లినా వెంట తీసుకెళుతున్నారు కూడా! మరి వాటికీ సౌకర్యంగా ఉండాలిగా! అందుకోసమే వచ్చాయీ కార్‌ పూల్‌ సీట్లు. ఈ బుజ్జి నేస్తాల సౌకర్యం కోసమే తయారయాయివి! బాగున్నాయి కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని