Updated : 11/03/2023 00:44 IST

అల్లిన పూలే కానీ...

పూలను చూస్తే పరవశించని మనసుంటుందా?  అందాన్ని, ఆహ్లాదాన్ని తెచ్చిపెట్టే కుసుమాలు తెచ్చిపెట్టే ఆకర్షణ ఎంతో. అందుకే అలంకరణలో వీటిదే పై చేయి. అలాగని ఎప్పటికప్పుడు తాజా కుసుమాలను తెచ్చి వాజులో పెట్టుకోవడం అన్నిసార్లూ కుదరని పని. అలాంటివారు... ఊలుదారంతో అల్లిన విరులను కూజాల్లో పెట్టుకోవచ్చు. అలాంటివే ఈ చామంతులూ, గులాబీలూ, గుత్తులుగా పూసిన హైడ్రాంజియాలూ, రంగు రంగుల తులిప్‌లూ... చూడటానికి ఎంత సహజంగా ఉన్నాయో కదా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని