Published : 25/03/2023 00:26 IST

వయ్యారీ.. గుడ్లగూబ

గుడ్లగూబ అనగానే ఒళ్లు గగుర్పొడిచే శరీరంతో, పెద్ద పెద్ద కళ్లతో ఉంటుందనే భావనే మనందరిది. పూర్వం ఇది ఇంట్లోకి వస్తే అపశకునం అనేవారూ లేకపోలేదు. అలాంటిది ఇప్పడు గుడ్లగూబని వివిధ ఆకృతుల్లో ఇంటి అలంకరణలో భాగంగా ఉపయోగిస్తున్నారు. పెన్నులు, మేకప్‌ సామగ్రి, వంటింట్లో గరిటెలు పెట్టుకునేందుకు, ల్యాంప్‌ అలంకరణగా ఇలా ఒకటేమిటి అన్నింట్లోనూ ఆకర్షణీయంగా ఒదిగిపోతుంది. ఈ కొత్త ట్రెండ్‌పై మీరూ ఓ కన్నేయండి మరి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని