Published : 27/03/2023 00:04 IST

నురగలొచ్చే కాఫీ కోసం..

ఇంట్లో కాఫీ ప్రేమికులు ఉన్నప్పుడు గడియకోసారి కాఫీ అడుగుతుంటారు. అలా కాఫీ కలపడం కష్టం అనిపిస్తే ఈ కాఫీమిక్సర్‌ పరికరాన్ని ఉపయోగించండి. క్షణాల్లో నురగలు కక్కే కాఫీ తయారవుతుంది. కేకుల్లాంటివి ఏమైనా బేక్‌ చేసినప్పుడు దీంతో గుడ్డుసొనను కూడా బీట్‌ చేయొచ్చు. కేకు కూడా మృదువుగా వస్తుంది. దీనికి కరెంటుతో పని లేదు. బ్యాటరీల ద్వారా పనిచేస్తుంది. అందువల్ల బయటికి వెళ్లినప్పుడు తేలికగా మీతో తీసుకెళ్ళొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని