రంగుల దారాల మాయ ఇది!

డిన్నర్‌ప్లేటు, ఫోర్క్‌, చెంచా, పండ్లసలాడ్‌ డిష్‌, మంచినీళ్ల సీసా, పూలకుండీ, కాఫీ కప్పు... ఇవన్నీ డైనింగ్‌ టేబుల్‌పై సర్దాల్సినవి అనుకుంటున్నారు కదా.

Updated : 04 Apr 2023 00:53 IST

డిన్నర్‌ప్లేటు, ఫోర్క్‌, చెంచా, పండ్లసలాడ్‌ డిష్‌, మంచినీళ్ల సీసా, పూలకుండీ, కాఫీ కప్పు... ఇవన్నీ డైనింగ్‌ టేబుల్‌పై సర్దాల్సినవి అనుకుంటున్నారు కదా. ఈ వస్త్రాన్ని పరిస్తే అన్నీ ఉన్నట్లే కనిపిస్తుంది. భోజనబల్ల కోసం ప్రత్యేకంగా ఇలా ఎంబ్రాయిడరీ చేశారంతే. పాత్రల డిజైన్లు, వివిధ వర్ణాల్లో మాయ చేస్తూ.. భలేగున్నాయి కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని