పరిమళాలిచ్చే బుజ్జి బొమ్మలు

గుడ్లగూబలు, జింకలు, బుద్దుడి బొమ్మలు భలేగున్నాయి కదూ! కారు, ఇల్లు.. ఎక్కడ పెట్టినా ఆకట్టుకోవడం ఖాయం.

Published : 17 Apr 2023 00:24 IST

గుడ్లగూబలు, జింకలు, బుద్దుడి బొమ్మలు భలేగున్నాయి కదూ! కారు, ఇల్లు.. ఎక్కడ పెట్టినా ఆకట్టుకోవడం ఖాయం. చూపుకే అనుకునేరు.. పరిమళాలతోనూ మనసు దోచేస్తాయి. ఇవన్నీ నయా ఎయిర్‌ ఫ్రెష్‌నర్లు మరి. మీకూ నచ్చాయా? తెచ్చేసుకోండి మరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని