ఒకేసారి రెండు పనులూ..

కిటికీలు, తలుపులూ, ఫ్రిజ్‌, టీవి స్క్రీన్‌ లాంటివి శుభ్రం చేయాలంటే ముందు స్ప్రే చేసి తర్వాత వస్త్రంతో తుడుస్తాం. అప్పుడు పొట్టులాగా ఉందని మళ్లీ పొడి వస్త్రంతో తుడుస్తాం.

Published : 19 Apr 2023 00:32 IST

కిటికీలు, తలుపులూ, ఫ్రిజ్‌, టీవి స్క్రీన్‌ లాంటివి శుభ్రం చేయాలంటే ముందు స్ప్రే చేసి తర్వాత వస్త్రంతో తుడుస్తాం. అప్పుడు పొట్టులాగా ఉందని మళ్లీ పొడి వస్త్రంతో తుడుస్తాం. దీనంతటికీ సమయం వృథా. అదే ఈ పరికరంతో అయితే లిక్విడ్‌ సోప్‌ని స్ప్రే చేస్తూనే తుడిచేయొచ్చు. పని తేలికగా అయిపోతుంది. మరకలూ ఉండవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్