తేలికగా మీగడ తీయడానికి..

మీగడ చిలికి వెన్న తీయడానికి కవ్వం ఉపయోగిస్తాం. దాన్నుంచి వెన్న తీయాలంటే కాస్త ఎక్కువ సమయమే పడుతుంది. ఈ పనిని సులభం చేయడానికి వచ్చిందే బీట్‌ బౌల్‌.

Published : 20 Apr 2023 00:47 IST

మీగడ చిలికి వెన్న తీయడానికి కవ్వం ఉపయోగిస్తాం. దాన్నుంచి వెన్న తీయాలంటే కాస్త ఎక్కువ సమయమే పడుతుంది. ఈ పనిని సులభం చేయడానికి వచ్చిందే బీట్‌ బౌల్‌. కేకు తయారీ కోసం గుడ్డు సొనను గిలకొట్టడానికి కూడా ఈ పరికరం ఉపయోగపడుతుంది.  దీంతో వేగంగా, తేలికగా ఏ పదార్థాన్నైనా చిలికేయొచ్చు. నచ్చిందా ప్రయత్నించేయండి మరి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని