అందం అల్లుకుంది!
స్వెటర్లూ, టోపీలు, హ్యాండుబ్యాగులూ, డ్రెస్సులూ ఎన్నో అల్లడం చూశాం. కానీ ఊలుతో గడియారాలూ కూడా అల్లేస్తున్నారండోయ్! అలా రంగు రంగుల దారాలతో చూడముచ్చటగా అల్లినవే ఇవన్నీ.
స్వెటర్లూ, టోపీలు, హ్యాండుబ్యాగులూ, డ్రెస్సులూ ఎన్నో అల్లడం చూశాం. కానీ ఊలుతో గడియారాలూ కూడా అల్లేస్తున్నారండోయ్! అలా రంగు రంగుల దారాలతో చూడముచ్చటగా అల్లినవే ఇవన్నీ. ఇంటీరియర్‌తో పాటు చక్కగా ఒదిగిపోతూ భలేగున్నాయి కదూ. మీకూ నచ్చిందా ఈ ట్రెండ్.. అయితే తెచ్చేసుకోండి మరి. మనింట్లో పాత గోడ గడియారాల మీద మీ హస్తకళా నైపుణ్యాన్ని చూపించొచ్చు..
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.