ప్లాస్టిక్‌ను పక్కకునెట్టేద్దామా...
ఉదయం లేచింది మొదలు ఉరుకులు, పరుగులు. నా లంచ్‌బాక్స్ రెడీనా.. మమ్మీ నా టిఫిన్ బాక్సు అంటూ కేకలు వినిపిస్తుంటాయి.
ఉదయం లేచింది మొదలు ఉరుకులు, పరుగులు. నా లంచ్‌బాక్స్ రెడీనా.. మమ్మీ నా టిఫిన్ బాక్సు అంటూ కేకలు వినిపిస్తుంటాయి. ఈ కంగారులో వేడివేడి ఆహార పదార్థాలను ప్లాస్టిక్ బాక్సుల్లో ప్యాక్ చేసేస్తుంటాం. ఇవే దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతాయంటున్నారు నిపుణులు. ప్లాస్టిక్‌ను పక్కకు నెట్టేసి చెక్కతో చేసిన లంచ్‌బాక్సులు అందుబాటులోకి వచ్చాయి. ఆరోగ్యానికి ఆరోగ్యం. పర్యావరణహితమూ... చూసేయండి ఒక్కసారి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.