ఫర్నిచర్‌ని మెరిపిద్దాం...
బల్లలూ, బీరువాలూ కొంత కాలం తర్వాత పాలిష్ పోయి పాతవాటిలా కనిపిస్తాయి. అవి కొత్త వాటిలా మెరవాలంటే...
బల్లలూ, బీరువాలూ కొంత కాలం తర్వాత పాలిష్ పోయి పాతవాటిలా కనిపిస్తాయి. అవి కొత్త వాటిలా మెరవాలంటే...
* టీ డికాక్షన్‌లో ముంచిన వస్త్రంతో ఫర్నిచర్‌ని తుడిస్తే... కొత్త వాటిలా మెరిసిపోతాయి.
* టేబుల్ స్పూన్ చొప్పున వెనిగర్, ఆలివ్ నూనెల్ని తీసుకుని కలపాలి. ఈ మిశ్రమంతో ఫర్నిచర్‌ని తుడిస్తే పాలిష్ పెట్టినట్లే కనిపిస్తుంది.
* పాత కుర్చీలూ, టేబుళ్లూ, పెట్టెలు వంటివి నూతనంగా కనిపించాలంటే... మైనపు ముద్దను కాస్త వేడిచేసి వాటిపై రుద్దితే చాలు. మరకలూ, గీతలూ మాయమై నిగనిగలాడతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.