వన్నె తెచ్చే వెదురు

పచ్చదనాన్నీ, ప్రకృతినీ ఇష్టపడని వారుండరు. అందుకేనేమో! ఆధునికత తెచ్చిన సౌకర్యాలు ఎన్నున్నా పర్యావరణ హితమే తమ అభిమతం అంటున్నారు ఈతరం మగువలు.

Published : 12 Jun 2023 00:21 IST

పచ్చదనాన్నీ, ప్రకృతినీ ఇష్టపడని వారుండరు. అందుకేనేమో! ఆధునికత తెచ్చిన సౌకర్యాలు ఎన్నున్నా పర్యావరణ హితమే తమ అభిమతం అంటున్నారు ఈతరం మగువలు. అలా ఒకప్పుడు వాడిన వెదురు తట్టలూ, బుట్టలకూ వంటింట్లో చోటిస్తున్నారు. తయారీదారులు కూడా వీరి మక్కువ చూసి ఎన్నెన్నో డిజైన్లలో వంట పాత్రల్నీ అందుబాటులోకి తెచ్చేశారు. వీటిల్లో కొన్ని... మోమోలు వంటి స్టీమ్డ్‌ వంటకాల తయారీకి ప్రత్యేకమైనవి అయితే, మరికొన్ని చపాతీలూ, రోటీలూ... వంటి పదార్థాలను తాజాగా ఉంచడం కోసం చేసినవి ఇవి. మీకూ నచ్చాయా మరి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని