ఎక్కడివక్కడ...
ఉదయం లేచింది మొదలు ఉరుకులు, పరుగులు. కార్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలకు ప్రయాణమవుతుంటారు. ఆ హడావిడిలో అమ్మా నా ఫోన్, ఛార్జర్, దువ్వెన, షాంపూ, చెవిదిద్దులు ఎక్కడ? అంటూ కేకలు వినిపిస్తుంటాయి. అవన్నీ ముందురోజు ఎక్కడపడితే అక్కడ విసిరేసినవి.
ఉదయం లేచింది మొదలు ఉరుకులు, పరుగులు. కార్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలకు ప్రయాణమవుతుంటారు. ఆ హడావిడిలో అమ్మా నా ఫోన్, ఛార్జర్, దువ్వెన, షాంపూ, చెవిదిద్దులు ఎక్కడ? అంటూ కేకలు వినిపిస్తుంటాయి. అవన్నీ ముందురోజు ఎక్కడపడితే అక్కడ విసిరేసినవి. కావాల్సినప్పుడు పిల్లల అరుపులు తల్లుల చికాకులు రొటీన్. మరి ఇందుకు భిన్నంగా ఎక్కడి వస్తువులు అక్కడ ఉండాలంటే ఈ క్రోచెట్ బ్యాగులను వాడి చూడండి. అందమైన అల్లికతో అవసరమైన సామాన్లన్ని జాగ్రత్తగా ఉంచుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.