పోగులను తొలగిస్తుంది

వర్షాకాలం వచ్చేసింది. సిల్కు, ఊలు దుస్తులు, రగ్గులు వినియోగం ఎక్కువగా ఉంటుంది. రెండుమూడుసార్లు ఉతికినప్పటికే సన్నని పీచులా దారాల ఉండలు వీటి పైన కనిపిస్తుంటాయి. వీటిని లింట్‌మేకర్‌ పరికరం తేలికగా తొలగించి దుస్తులను తాజాగా మారుస్తుంది. దుమ్ము, థూళిని కూడా ఇది దూరం చేస్తుంది. ఈ వ్యర్థాలన్నీ చేరే బాక్సును పరికరం నుంచి విడదీసి శుభ్రపరచుకోవచ్చు.

Updated : 30 Jun 2023 06:15 IST
ర్షాకాలం వచ్చేసింది. సిల్కు, ఊలు దుస్తులు, రగ్గులు వినియోగం ఎక్కువగా ఉంటుంది. రెండుమూడుసార్లు ఉతికినప్పటికే సన్నని పీచులా దారాల ఉండలు వీటి పైన కనిపిస్తుంటాయి. వీటిని లింట్‌మేకర్‌ పరికరం తేలికగా తొలగించి దుస్తులను తాజాగా మారుస్తుంది. దుమ్ము, థూళిని కూడా ఇది దూరం చేస్తుంది. ఈ వ్యర్థాలన్నీ చేరే బాక్సును పరికరం నుంచి విడదీసి శుభ్రపరచుకోవచ్చు. చేతిలో ఇమిడిపోయేలా ఉండే లింట్‌మేకర్‌కు అటాచ్‌ అయ్యుండే కేబుల్‌తో ఛార్జింగ్‌ చేసుకొనే సౌకర్యం కూడా ఉంటుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని