ఆరాలంటే నిమిషం చాలు
కూరగాయలు, పండ్లు మార్కెట్ నుంచి తెచ్చాక కడిగితేనే కానీ నిల్వ చేయలేని పరిస్థితి. అలా అని శుభ్రం చేశాక వాటిని వెంటనే ఫ్రిజ్‌లో పెట్టలేం.
కూరగాయలు, పండ్లు మార్కెట్ నుంచి తెచ్చాక కడిగితేనే కానీ నిల్వ చేయలేని పరిస్థితి. అలా అని శుభ్రం చేశాక వాటిని వెంటనే ఫ్రిజ్‌లో పెట్టలేం. మరి అవి కడిగి ఆరబెట్టడం అంటే బిజీ సమయాల్లో పెద్ద టాస్కే. అందుకే మార్కెట్లో డిష్ ప్యాడ్స్ అందుబాటులోకి వచ్చేశాయి. గిన్నెలు ఆరడానికీ ర్యాక్‌లు అందుబాటులో ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.