తరగడానికే కాదు...

చాపింగ్‌ బోర్డ్‌పై కూరగాయలు తరిగేటప్పుడు వాటి తొక్కలు చిందరవందరగా పడిపోతాయి. మళ్లీ ఆ చెత్తను శుభ్రం చేసుకోవడానికి అదనపు సమయం కేటాయించాల్సి వస్తుంది.

Published : 07 Jul 2023 00:09 IST

చాపింగ్‌ బోర్డ్‌పై కూరగాయలు తరిగేటప్పుడు వాటి తొక్కలు చిందరవందరగా పడిపోతాయి. మళ్లీ ఆ చెత్తను శుభ్రం చేసుకోవడానికి అదనపు సమయం కేటాయించాల్సి వస్తుంది. అలా కాకుండా వాటిని తరిగేటప్పుడే తీసేయగలిగే సౌకర్యం ఉంటే  బాగుంటుంది కదా! ఇలా ఆలోచించే వారు ఇక మీదట కొత్తగా వచ్చిన ఈ ‘బిన్‌ అటాచ్డ్‌ కౌంటర్‌ ఎడ్జ్‌ కటింగ్‌ బోర్డ్‌’ను ఉపయోగిస్తే సరి. దీన్ని ఏ గోడ, టేబుల్‌ అంచుల మీద పెట్టి అయినా సులువుగా కట్‌ చేసుకోవచ్చు. చెత్తనీ దానికి జత చేసి ట్రేలోకి నెట్టేయొచ్చు. బాగుంది కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని