తురుము భద్రంగా...
మాములుగా పండ్లు, కూరగాయలను ప్లేట్‌లో పెట్టి తురుముతుంటాం. ఎంత జాగ్రత్తగా చేసినా... ఎంతో కొంత దాని చుట్టూ పడి వృథా అవడం ప్రతి ఇల్లాలికీ అనుభవమే.
మాములుగా పండ్లు, కూరగాయలను ప్లేట్‌లో పెట్టి తురుముతుంటాం. ఎంత జాగ్రత్తగా చేసినా... ఎంతో కొంత దాని చుట్టూ పడి వృథా అవడం ప్రతి ఇల్లాలికీ అనుభవమే. ఈ ఇబ్బందికి చెక్ పెట్టేందుకు వచ్చినవే ‘వెజిటెబుల్ గ్రేటర్ స్టోరేజ్ బాక్స్’లు. ఈ బాక్సు మీద మూతలా అమరే స్లైసర్‌పై రుద్దితే... తురుము నేరుగా బాక్సులోకి వెళ్లిపోతుంది. నిల్వ చేసుకోవడంతో పాటు శుభ్రం చేసుకోవడమూ సులువే. బాగుంది కదూ!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.