స్థలం ఆదా చేస్తాయి

కప్పు ఒక చోట... సాసర్‌ మరొక చోట.. కెటిల్‌ ఇంకో చోట ఉంటే ఎలా? అతిథులు వచ్చినప్పుడు ఏవి ఎక్కడున్నాయో వెతుక్కోవడమే సరిపోతుంది. ఈ ‘స్పేస్‌ సేవర్‌’ కప్‌ స్టాండులని కానీ మీ ఇంట్లో పెట్టుకుంటే అన్నీ ఒక చోట ముచ్చటగా చేరిపోవడమే కాకుండా స్థలాన్ని ఆదాచేస్తాయి.

Published : 17 Jul 2023 00:05 IST

కప్పు ఒక చోట... సాసర్‌ మరొక చోట.. కెటిల్‌ ఇంకో చోట ఉంటే ఎలా? అతిథులు వచ్చినప్పుడు ఏవి ఎక్కడున్నాయో వెతుక్కోవడమే సరిపోతుంది. ఈ ‘స్పేస్‌ సేవర్‌’ కప్‌ స్టాండులని కానీ మీ ఇంట్లో పెట్టుకుంటే అన్నీ ఒక చోట ముచ్చటగా చేరిపోవడమే కాకుండా స్థలాన్ని ఆదాచేస్తాయి. చూడ్డానికీ ముచ్చటగా ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని