కనపడకుండా అతికించేద్దాం...

మన ఇంట్లో సోఫా కవర్లు, బెడ్‌షీట్లూ, కార్పెట్లు, డోరుమ్యాట్లు... వంటివి ఎన్ని సార్లు సర్ది వేసినా మళ్లీ చెల్లాచదురవుతాయి. ఈ సారి ‘డబుల్‌ స్టిక్‌నెస్‌ డ్యూరబిలిటి టేప్‌’ వాటి అడుగున అతికించి చూడండి.

Published : 20 Jul 2023 00:01 IST

న ఇంట్లో సోఫా కవర్లు, బెడ్‌షీట్లూ, కార్పెట్లు, డోరుమ్యాట్లు... వంటివి ఎన్ని సార్లు సర్ది వేసినా మళ్లీ చెల్లాచదురవుతాయి. ఈ సారి ‘డబుల్‌ స్టిక్‌నెస్‌ డ్యూరబిలిటి టేప్‌’ వాటి అడుగున అతికించి చూడండి. కదలకుండా ఉంటాయి. అంతే కాదండోయ్‌ ఫోటోలను, స్నానాలగదిలో షాంపూ సీసాలనూ, హాలులో ఇంటర్నెట్‌ బాక్సులను కూడా చక్కగా అమర్చేయొచ్చు. వీటి ఆనవాళ్లు కనబడతాయనే భయం కూడా అక్కర్లేదు. వీటిని అప్పుడప్పుడూ బయటకు తీసి...శుభ్రం చేసి మళ్లీ వాడుకోవచ్చు కూడా!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని