దాచేయొచ్చు.. వాడేయొచ్చు!

పప్పులు, పిండి వాటిని కొన్ని సందర్భాల్లో కొంత వాడాక కవరు మడిచి దాచేస్తుంటాం. అవి పాడవుతాయేమో అని భయం. దానిలోంచి నేరుగా పోసుకునేప్పుడు కింద పడిపోయే ప్రమాదం కూడా.

Published : 27 Jul 2023 00:02 IST

ప్పులు, పిండి వాటిని కొన్ని సందర్భాల్లో కొంత వాడాక కవరు మడిచి దాచేస్తుంటాం. అవి పాడవుతాయేమో అని భయం. దానిలోంచి నేరుగా పోసుకునేప్పుడు కింద పడిపోయే ప్రమాదం కూడా. ఈ ‘సీల్‌ అండ్‌ పోర్‌ ఫుడ్‌బ్యాగ్‌ సీలింగ్‌ క్లిప్స్‌’ తెచ్చేసుకోండి. గాలి చొరబడకుండా, పురుగు పట్టకుండా కవరును సీల్‌ చేయడమే కాదు.. పదార్థాలను వంపడాన్నీ సులభతరం చేస్తుంది. నచ్చిందా అయితే మీరూ ప్రయత్నించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని