కురవని మేఘాలు...

ఆకాశం వైపు చూస్తే చాలు.. మేఘాల్లో విహరిస్తున్నట్లే అనిపిస్తుంది. మరి అవే మన గదిలో కొలువైతే ఎంత బాగుంటుందో కదా! మీ ఊహను నిజం చేసేందుకు... నింగిలో మబ్బుల్ని గదిలో బంధించారా అనిపించేలా ఈ ‘క్లౌడ్‌ లైట్స్‌’ను రూపొందించారు తయారీదారులు. 

Published : 31 Jul 2023 00:08 IST

ఆకాశం వైపు చూస్తే చాలు.. మేఘాల్లో విహరిస్తున్నట్లే అనిపిస్తుంది. మరి అవే మన గదిలో కొలువైతే ఎంత బాగుంటుందో కదా! మీ ఊహను నిజం చేసేందుకు... నింగిలో మబ్బుల్ని గదిలో బంధించారా అనిపించేలా ఈ ‘క్లౌడ్‌ లైట్స్‌’ను రూపొందించారు తయారీదారులు.   రంగుల కాంతులు వెదజల్లే ఇవి ఆకర్షణీయంగా, మనసుకు ఆహ్లాదంగా అనిపిస్తాయి. వాటినోసారి మీరూ ప్రయత్నించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని