బ్యాగు తడవకుండా...

వర్షాకాలం వచ్చిదంటే చాలు బ్యాగులో ఎలక్ట్రానిక్‌ వస్తువులు, పుస్తకాలు ఇతర సామగ్రి పెట్టుకొని ఆఫీసుకో, బయటకో వెళ్తుంటాం మధ్యలో వర్షం వచ్చి అన్నీ తడిసి పాడైపోతుంటాయి.

Updated : 08 Aug 2023 16:24 IST

వర్షాకాలం వచ్చిదంటే చాలు బ్యాగులో ఎలక్ట్రానిక్‌ వస్తువులు, పుస్తకాలు ఇతర సామగ్రి పెట్టుకొని ఆఫీసుకో, బయటకో వెళ్తుంటాం. మధ్యలో వర్షం వచ్చి అన్నీ తడిసి పాడైపోతుంటాయి. మళ్లీ వాటికి డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇలాంటి ఇబ్బందులు మీకూ ఎదురవుతుంటాయి కదా. అలాంటి వారికోసమే ఈ ‘వాటర్ ప్రూఫ్‌ పౌచ్’. మీరు ఎక్కడికి వెళ్లినా వర్షం పడినప్పుడు ఈ పౌచ్‌ను తీసి బ్యాగుకు వేస్తే సరి. దీనిని మీ పాకెట్‌లో కూడా క్యారీ చేయొచ్చు. బాగుంది కదా...

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని