గోడెక్కిన పిన్నులు!
కళకు కాదేదీ అనర్హం అనడానికి ఓ మంచి ఉదాహరణ ఈ గోడలే. చిరుగులను దాచేయడానికీ, దుస్తుల్ని అందంగా డ్రేప్ చేయడానికీ వాడే సేఫ్టీపిన్స్‌నే స్ఫూర్తిగా తీసుకుని ఈ డిజైన్లను సృష్టించారు.
కళకు కాదేదీ అనర్హం అనడానికి ఓ మంచి ఉదాహరణ ఈ గోడలే. చిరుగులను దాచేయడానికీ, దుస్తుల్ని అందంగా డ్రేప్ చేయడానికీ వాడే సేఫ్టీపిన్స్‌నే స్ఫూర్తిగా తీసుకుని ఈ డిజైన్లను సృష్టించారు. గదికి తగ్గ పరిమాణంలో ఏర్పాటు చేసిన ఇవి హ్యాంగర్లలా చక్కగా ఉపయోగపడుతున్నాయి. చూడ్డానికీ ఆకర్షణీయంగా ఉంటాయి. అవసరమైతే హుక్‌లు ఏర్పాటు చేసి వాడుకోవచ్చు. మీరూ చూసేయండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.