ఫోన్‌కు వాలెట్‌ అందాలు...

బయటకు వెళ్లేటప్పుడు చేతిలో సింపుల్‌గా ఒక ఫోన్‌ పట్టుకుంటాం. అంతకుమించి చిన్న పర్సు పెట్టుకోవాలన్నా బరువుగా భావిస్తాం. అలాంటి వారి కోసమే ఈ ‘వాలెట్‌ ఫోన్‌ బ్యాక్‌ పౌచ్‌’లు.

Updated : 16 Aug 2023 13:36 IST

బయటకు వెళ్లేటప్పుడు చేతిలో సింపుల్‌గా ఒక ఫోన్‌ పట్టుకుంటాం. అంతకుమించి చిన్న పర్సు పెట్టుకోవాలన్నా బరువుగా భావిస్తాం. అలాంటి వారి కోసమే ఈ ‘వాలెట్‌ ఫోన్‌ బ్యాక్‌ పౌచ్‌’లు. నయా హంగులతో రూపొందించిన వీటిని అమ్మాయిలు తెగ ఇష్టపడుతున్నారు. ఇది మొబైల్‌కి మాత్రమే అందాన్ని ఇవ్వదు, మీ చిన్న చిన్న వస్తువులను భద్రంగా ఉంచుతుంది. బాగుంది కదూ..

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని