ధూపమూ.. అందంగా!
అసలే శ్రావణం. ఈ మాసమంతా పూజలతో నిండిపోతుంది. దీపంతోపాటు ధూపమూ తప్పనిసరి. సమస్యల్లా అగరొత్తులు, ధూపం బిళ్లలతో వచ్చే నుసితోనే! ఈ ‘ఇన్‌సెన్స్ బర్నర్స్’ తెచ్చేసుకోండి. కంచు, స్టీలు, గాజు.. ఇలా భిన్నరకాల్లో దొరుకుతున్నాయి.
అసలే శ్రావణం. ఈ మాసమంతా పూజలతో నిండిపోతుంది. దీపంతోపాటు ధూపమూ తప్పనిసరి. సమస్యల్లా అగరొత్తులు, ధూపం బిళ్లలతో వచ్చే నుసితోనే! ఈ ‘ఇన్‌సెన్స్ బర్నర్స్’ తెచ్చేసుకోండి. కంచు, స్టీలు, గాజు.. ఇలా భిన్నరకాల్లో దొరుకుతున్నాయి. నుసి నేలపై పడకుండా చేయడమే కాదు.. ఎక్కడ ఉంచినా అందాన్నీ పంచుతాయి. బాగున్నాయి కదూ!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.