అతికించేస్తే సరి

నీళ్లు పట్టే పైపులు, బకెట్లు తరచూ పగిలి నీళ్లు వృథాగా పోతాయి. కొత్తవి కొనాల్సి వస్తుంది. అలా కాకూడదంటే సూపర్‌ గ్లూ స్టిక్కర్లు అందుబాటులోకి వచ్చాయి.

Published : 23 Sep 2023 01:52 IST

నీళ్లు పట్టే పైపులు, బకెట్లు తరచూ పగిలి నీళ్లు వృథాగా పోతాయి. కొత్తవి కొనాల్సి వస్తుంది. అలా కాకూడదంటే సూపర్‌ గ్లూ స్టిక్కర్లు అందుబాటులోకి వచ్చాయి. వాటిని తెచ్చేసుకోండి ప్లాస్టిక్‌, చెక్క, సోఫా సహా బ్యాగులు సమస్య ఉన్న వేటికైనా ఉపయోగించుకోవచ్చు, తిరిగి వాడుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని