అమ్మలకు ప్రత్యేకం..

ఈరోజు ఏం కూర చెయ్యాలి? పిల్లల పుట్టినరోజులకు ఏం కొనాలి? ఇంట్లో సరకులు ఏం తీసుకోవాలి? ఇలా రోజంతా కుటుంబం కోసమే ఆలోచిస్తుంటారు తల్లులు. దాంతో ఒత్తిడికి లోను అవుతూ ఉంటారు.

Published : 18 Jul 2021 00:42 IST

ఈరోజు ఏం కూర చెయ్యాలి? పిల్లల పుట్టినరోజులకు ఏం కొనాలి? ఇంట్లో సరకులు ఏం తీసుకోవాలి? ఇలా రోజంతా కుటుంబం కోసమే ఆలోచిస్తుంటారు తల్లులు. దాంతో ఒత్తిడికి లోను అవుతూ ఉంటారు. అందుకే వారి కోసం Cozi Family Organizer ఆప్‌ను అందుబాటులోకి వచ్చింది. ఇదొక ప్యామిలీ క్యాలండర్‌. షాపింగ్‌ లిస్ట్‌, బడ్జెట్‌ లిస్ట్‌, ఫంక్షన్స్‌ లిస్ట్‌ ఇలా ప్రతిదీ ముందస్తు ప్రణాళిక వేసుకుంటూ ఇంటిని నడిపేందుకు చక్కగా ఉపయోగపడుతుంది. ప్రతి గృహిణికి ఎంతో అవసరమైనదీ ఆప్‌.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్