మృదుత్వానికి ఆలివ్‌నూనె

సరైన పోషణ లేకపోతే చర్మం నిర్జీవంగా మారుతుంది. ఇలాంటప్పుడు ఆలివ్‌ నూనెతో ఇలా చేసి చూడండి. కప్పు ఆలివ్‌నూనెలో చెంచా తేనె కలిపి ఒంటికి రాసి మర్దన చేయాలి. ఆపై గంటాగి స్నానం చేస్తే... మేనుకి తేమ అంది తాజాగా కనిపిస్తుంది. 

Updated : 13 Sep 2021 12:15 IST

సరైన పోషణ లేకపోతే చర్మం నిర్జీవంగా మారుతుంది. ఇలాంటప్పుడు ఆలివ్‌ నూనెతో ఇలా చేసి చూడండి.

* కప్పు ఆలివ్‌నూనెలో చెంచా తేనె కలిపి ఒంటికి రాసి మర్దన చేయాలి. ఆపై గంటాగి స్నానం చేస్తే... మేనుకి తేమ అంది తాజాగా కనిపిస్తుంది. 

* వారానికోసారైనా పెసరపిండిలో కొబ్బరిపాలు, చెంచా ఆలివ్‌నూనె కలిపి ఒంటికి రాసి రుద్దాలి. ఇలా చేస్తే ఒంటిపై పేరుకున్న మృతకణాలు తొలగి చర్మం మృదువుగా మారుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్