ఐస్‌క్రీమ్‌ ఆభరణాలు

ఐస్‌క్రీమ్‌.... పేరు వినగానే నోట్లో నీళ్లు ఊరతాయి కదూ... చిన్నారుల నుంచి పెద్దవారి దాకా దీన్ని ఇష్టపడని వారుండరు. పుల్ల ఐస్‌ మొదలు కోన్‌, కప్పు.. రకరకాల ఆకారాల్లో... పలు రుచుల్లో మనల్ని ఇట్టే ఆకర్షించేస్తాయి. అయితే కేవలం జిహ్వకు రుచినే కాదండోయ్‌... అందాన్ని పెంచే ఆర్నమెంట్స్‌గానూ అమ్మాయిల మనసు కరిగించేస్తున్నాయి.  చెవి దిద్దులు, ఉంగరాలు, బ్రాస్‌లెట్లు, చైన్‌లు...

Updated : 13 Sep 2022 14:15 IST

ఐస్‌క్రీమ్‌.... పేరు వినగానే నోట్లో నీళ్లు ఊరతాయి కదూ... చిన్నారుల నుంచి పెద్దవారి దాకా దీన్ని ఇష్టపడని వారుండరు. పుల్ల ఐస్‌ మొదలు కోన్‌, కప్పు.. రకరకాల ఆకారాల్లో... పలు రుచుల్లో మనల్ని ఇట్టే ఆకర్షించేస్తాయి. అయితే కేవలం జిహ్వకు రుచినే కాదండోయ్‌... అందాన్ని పెంచే ఆర్నమెంట్స్‌గానూ అమ్మాయిల మనసు కరిగించేస్తున్నాయి.  చెవి దిద్దులు, ఉంగరాలు, బ్రాస్‌లెట్లు, చైన్‌లు... ఇలా అన్నింటిలోనూ ఇమిడిపోతూ యువతను ఆకర్షిస్తున్నాయి.  మీరూ ఓ లుక్కేయండి మరి.  

 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్