కొత్తకొత్తగా... మేకప్‌ బ్రష్‌లు

ముఖాన్ని ఈ చేపలు క్షణాల్లో అందంగా తీర్చిదిద్దేస్తాయి. ఎగిరే పక్షులు, రంగుల గులాబీలు, టూత్‌బ్రష్‌లు, బౌల్స్‌... ఇవన్నీ ముఖసౌందర్యాన్ని మరింత మెరిసేలా చేసేస్తాయి. ఇదేంటి అనుకుంటున్నారు కదూ! ఇవన్నీ కొత్త కొత్త డిజైన్లలో వచ్చిన మేకప్‌ బ్రష్‌లు.

Updated : 21 Sep 2021 01:46 IST

ముఖాన్ని ఈ చేపలు క్షణాల్లో అందంగా తీర్చిదిద్దేస్తాయి. ఎగిరే పక్షులు, రంగుల గులాబీలు, టూత్‌బ్రష్‌లు, బౌల్స్‌... ఇవన్నీ ముఖసౌందర్యాన్ని మరింత మెరిసేలా చేసేస్తాయి. ఇదేంటి అనుకుంటున్నారు కదూ! ఇవన్నీ కొత్త కొత్త డిజైన్లలో వచ్చిన మేకప్‌ బ్రష్‌లు. ఫౌండేషన్‌ క్రీం, పౌడర్లను అద్దడానికి ఉపయోగించే ఇవి మీ మేకప్‌కిట్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఓ లుక్‌ వేసేయండి మరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్