వెలుగు పూల సోయగాలు

అందానికి చిరునామా పూలు. అవి వెలుగులూ విరజిమ్ముతూ కనువిందు చేస్తే.. ఆ దృశ్యాన్ని వర్ణించతరమా? ఇక్కడ కనిపిస్తున్న గులాబీలు, చామంతులు, లిల్లీలు మొదలైన విరులన్నీ ఆ తరహావే! గదికి అందంతోపాటు రేకల మధ్యనుంచి కాంతినీ వెదజల్లుతాయి.

Updated : 20 Oct 2021 05:28 IST

అందానికి చిరునామా పూలు. అవి వెలుగులూ విరజిమ్ముతూ కనువిందు చేస్తే.. ఆ దృశ్యాన్ని వర్ణించతరమా? ఇక్కడ కనిపిస్తున్న గులాబీలు, చామంతులు, లిల్లీలు మొదలైన విరులన్నీ ఆ తరహావే! గదికి అందంతోపాటు రేకల మధ్యనుంచి కాంతినీ వెదజల్లుతాయి. కొత్తగా వస్తున్న ఈ పూల లైట్ల సోయగాలు మిమ్మల్నీ ఆకర్షించాయా? ఎందుకాలస్యం.. నచ్చినవి తెచ్చేయండి మరి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్