సింకుకే ప్రత్యేకం!

వంటింటి అందాన్ని పెంచడానికి సింకు డిజైన్‌ విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. దాన్ని ఇంకాస్త మెరుగుపరుద్దాం అనుకుంటున్నారా? అయితే వీటిని చూసేయండి. పాత్రలను కడిగే స్క్రబర్‌, సింక్‌ను శుభ్రం చేసే బ్రష్‌ అన్నింటినీ పొందిగ్గా ఉంచడమే కాకుండా దాని అందాన్నీ పెంచేస్తాయి.

Updated : 06 Jan 2022 04:54 IST

వంటింటి అందాన్ని పెంచడానికి సింకు డిజైన్‌ విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. దాన్ని ఇంకాస్త మెరుగుపరుద్దాం అనుకుంటున్నారా? అయితే వీటిని చూసేయండి. పాత్రలను కడిగే స్క్రబర్‌, సింక్‌ను శుభ్రం చేసే బ్రష్‌ అన్నింటినీ పొందిగ్గా ఉంచడమే కాకుండా దాని అందాన్నీ పెంచేస్తాయి. వివిధ ఆకృతుల్లోనూ లభిస్తున్నాయి. తెచ్చేసుకోండి మరి!


 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్