ఒత్తిడి తగ్గించుకోవచ్చిలా...
మనలో చాలామంది ఇంటి పనితో వ్యాయామాల మీద దృష్టిపెట్టం. ఇంట్లోనే సరిపోతోంది. ఇక పనిగట్టుకుని వాకింగ్ చేసే వీలెక్కడిది అని నిట్టూరుస్తుంటారు కొందరు. అలా వీలు కానప్పుడు ఇంట్లోనే ఒక్క అరగంట చిన్న చిన్న వ్యాయామాలు చేయమంటున్నారు పరిశోధకులు.
మనలో చాలామంది ఇంటి పనితో వ్యాయామాల మీద దృష్టిపెట్టం. ఇంట్లోనే సరిపోతోంది. ఇక పనిగట్టుకుని వాకింగ్ చేసే వీలెక్కడిది అని నిట్టూరుస్తుంటారు కొందరు. అలా వీలు కానప్పుడు ఇంట్లోనే ఒక్క అరగంట చిన్న చిన్న వ్యాయామాలు చేయమంటున్నారు పరిశోధకులు.
రోజూ ఓ అరగంట చొప్పున స్ట్రెచింగ్ చేస్తే రక్తపోటు తగ్గుతుందని కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ సస్కాచెవాన్ పరిశోధకులు తేల్చారు. ఇలా వారానికి అయిదు రోజుల చొప్పున, ఎనిమిది వారాలు చేసిన వారికి, అదే సమయంలో బ్రిస్క్‌వాక్ చేసిన వారి కన్నా మంచి ఫలితం దక్కినట్టు అధ్యయనంలో తేలింది. స్ట్రెచింగ్ వల్ల ధమనుల పని తీరు మెరుగుపడి రక్తప్రసారం, పోటు సాఫీగా ఉండటమే కారణమని వారు భావిస్తున్నారు.
చేపలతో ఆహ్లాదం... ఆక్వేరియంలో చేపల్ని పెంచడమూ ఒత్తిడి నివారణకు మంచి మందని పెట్ న్యూట్రిషన్ అండ్ మార్స్ అనే పరిశోధన పత్రికలో అధ్యయన పత్రాన్ని ప్రచురించారు. బుల్లి బుల్లి చేపలు తొట్లో అలా అటూ ఇటూ తిరుగుతూ ఉంటే వాటిని గమనించడం, పోషణ చూడటం వంటివి మానసిక ఆహ్లాదాన్నిస్తాయట. ఈ వ్యాపకమూ మానసిక ఆందోళన, అధిక రక్తపోటులను తగ్గిస్తోందట. రోజూ కాసేపు ఇలా గడిపే వారికి రాత్రి చక్కగా నిద్రపడుతోందట. అతి చురుకు (హైపరాక్టివ్) పిల్లల్లో ఇది మంచి ఫలితాలను ఇచ్చిందని చెబుతున్నారు. అల్జీమర్స్ వ్యాధిగ్రస్తుల్లోనూ దీని వల్ల మార్పు కనిపిస్తోందట.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- వేసవిలో వీటి విషయంలో జాగ్రత్త!
- వ్యాయామం వల్ల మొటిమలు రాకుండా..!
- గడువు దాటితే వద్దు...
ఆరోగ్యమస్తు
- వేరుశనక్కాయలు తింటే... ధ్యానం చేసినట్లే!
- తేలిగ్గా తీసుకోవద్దు!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
- ప్రసవానంతరం పొట్టను ఇలా తగ్గించుకుందాం!
- వ్యాయామం చేయలేకపోతున్నారా?
అనుబంధం
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
- అనుమానిస్తున్నాడని నిరూపించేదెలా?
- పిల్లలకీ కావాలో రొటీన్!
యూత్ కార్నర్
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
- విరాళాలకు వారధిగా.. ఆమె సేవలు!
'స్వీట్' హోం
- గోవర్ధనాల గుబాళింపు!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
- వాచీ రింగు పూల హంగు!
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!