నిత్య విద్యార్థిలాఉంటున్నారా?
ఇల్లూ... ఆఫీసూ... రెండింటినీ సమన్వయం చేసుకుంటూ నేటి మహిళ ముందుకు దూసుకుపోతోంది. కేవలం సమన్వయం మాత్రమే కాకుండా రెండు చోట్లా విజయం సాధించాలంటే... అది ఊరికే రాదు. దాన్ని
ఇల్లూ... ఆఫీసూ... రెండింటినీ సమన్వయం చేసుకుంటూ నేటి మహిళ ముందుకు దూసుకుపోతోంది. కేవలం సమన్వయం మాత్రమే కాకుండా రెండు చోట్లా విజయం సాధించాలంటే... అది ఊరికే రాదు. దాన్ని పొందడానికి కొన్ని అలవాట్లను పెంపొందించుకోవాలి.
వందశాతం... మీరు కార్యాలయంలో ఉన్నప్పుడు కేవలం అక్కడి పని మీదే దృష్టి పెట్టండి. ఇంట్లో ఉన్నప్పుడు కుటుంబానికే సమయం కేటాయించండి. ఎక్కడున్నా అక్కడ చేసే పనిపై వందశాతం మనసు పెట్టి చేయండి. ఈ రెండింటి మధ్య స్పష్టమైన రేఖను పెట్టుకోవాలి.
ఆరోగ్యం జాగ్రత్త... మీరు ఏ విషయంలో విజయం సాధించాలన్నా... మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. కాబట్టి సరైన వేళలో పోషకాహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, సరైన నిద్రవేళలు పాటించండి.
కొత్తగా... మీరు ఏ రంగంలో ఉన్నా ప్రతి క్షణం నేర్చుకుంటూనే ఉండాలి. ప్రతి క్షణం అవకాశాలను అన్వేషిస్తూ ఉంటేనే విజయం మీ సొంత మవుతుంది.
ఆర్థిక ఆరోగ్యం అవసరమే... కుటుంబాన్ని చూసుకుంటూ.. ఆర్థిక సాధికారత సాధించుకోవాలి. ఆపద సమయంలో ఉపయోగపడేలా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకుని ఉండాలి.
విజయమే లక్ష్యంగా.. జీవితంలో విజయం సాధించాలంటే కలలు కనడం మాత్రమే సరిపోదు. దానికోసం నిరంతరం శ్రమించాలి. మిమ్మల్ని మీరు నమ్మాలి. ఎదురయ్యే అవాంతరాలను దాటుకుంటూ ముందుకు వెళ్లాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
- వేసవిలో వీటి విషయంలో జాగ్రత్త!
- వ్యాయామం వల్ల మొటిమలు రాకుండా..!
- గడువు దాటితే వద్దు...
ఆరోగ్యమస్తు
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
- వేరుశనక్కాయలు తింటే... ధ్యానం చేసినట్లే!
- తేలిగ్గా తీసుకోవద్దు!
- ప్రసవానంతరం పొట్టను ఇలా తగ్గించుకుందాం!
- వ్యాయామం చేయలేకపోతున్నారా?
అనుబంధం
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
- అనుమానిస్తున్నాడని నిరూపించేదెలా?
- పిల్లలకీ కావాలో రొటీన్!
యూత్ కార్నర్
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
- విరాళాలకు వారధిగా.. ఆమె సేవలు!
'స్వీట్' హోం
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
- వాచీ రింగు పూల హంగు!
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!