వాచ్‌కు వస్త్రం జోడీగా...

అమ్మాయిల చేతిపై మెరిసే వాచ్‌కు అందమైన వస్త్రం జోడైతే ఎలా ఉంటుందనే ఆలోచనే ఈ క్లాత్‌ వాచ్‌లు. పూలు, గీతలు, చుక్కల వంటి డిజైన్లతో మృదువైన వస్త్రాన్ని బెల్టులా అమర్చి మధ్యలో డయల్‌ వచ్చేలా ఉన్న ఈ కొత్త వాచ్‌లు అన్నిరకాల దుస్తులకు మ్యాచింగ్‌గా మారిపోతున్నాయి.

Published : 15 Feb 2022 02:00 IST

అమ్మాయిల చేతిపై మెరిసే వాచ్‌కు అందమైన వస్త్రం జోడైతే ఎలా ఉంటుందనే ఆలోచనే ఈ క్లాత్‌ వాచ్‌లు. పూలు, గీతలు, చుక్కల వంటి డిజైన్లతో మృదువైన వస్త్రాన్ని బెల్టులా అమర్చి మధ్యలో డయల్‌ వచ్చేలా ఉన్న ఈ కొత్త వాచ్‌లు అన్నిరకాల దుస్తులకు మ్యాచింగ్‌గా మారిపోతున్నాయి. మణికట్టు చుట్టూ చుట్టి ముడివేసే ఈ వాచ్‌ చూడటానికి స్కార్ఫ్‌లా అనిపించినా... అందులో సమయాన్ని చూపించే డయల్‌ను పొందుపరచడంతో కొత్తదనాన్ని నింపుకొని నయా ట్రెండ్‌గా మెరిసిపోతోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్