మెలి వేసిన.. అందం!

ఈ హారాలను చూశారా! మెలేస్తే చాలు.. అందమైన మెడకు అదనపు ఆకర్షణ అవుతాయి. స్వర్ణం, ప్లాటినం, వెండికి ముత్యాలు, పగడాలు, పచ్చలు సహా రంగుల రాళ్ల కలయికతో వస్తున్న ఈ కొత్త తరహా నగలు నేటి తరాన్ని తెగ ఆకట్టుకుంటున్నాయి.

Updated : 14 Mar 2022 22:56 IST

హారాలను చూశారా! మెలేస్తే చాలు.. అందమైన మెడకు అదనపు ఆకర్షణ అవుతాయి. స్వర్ణం, ప్లాటినం, వెండికి ముత్యాలు, పగడాలు, పచ్చలు సహా రంగుల రాళ్ల కలయికతో వస్తున్న ఈ కొత్త తరహా నగలు నేటి తరాన్ని తెగ ఆకట్టుకుంటున్నాయి. ఫ్యాన్సీగానూ.. రంగురంగుల పూసలతో ముడిపడుతూ... అన్నిరకాల వస్త్రాలతో ఇట్టే జోడీ కడుతున్నాయి. నగ చివర్లలో మెరిసే డాలర్లు, ముత్యాల టాజిల్స్‌ ఫ్యాషన్‌కు చిరునామాగా మారి అమ్మాయిలను మురిపిస్తున్నాయి. చూడచక్కగా ఉన్న ఈ కొత్త నగలను మీరూ ఓ చూపు వేసేస్తారా..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్