కాలి మెట్టె.. కాస్త నాజూగ్గా!

నగల్లో భారీతనం నేటి అమ్మాయిలకు నప్పడం లేదు. సన్నగా, నాజూగ్గా ఉండేవాటికే వారి ఓటు. మెట్టెలూ అందుకు మినహాయింపు కాదు. అలా చూసే వారికోసమే వస్తున్నాయీ నాజూకైన టో రింగ్స్‌. సన్నటి తీగకు చిన్న పూసలు, ముత్యాలు, రాళ్లతో సిద్ధమవుతున్నాయిలా. మహిళల మృదువైన పాదాల వేళ్లకు మరింత అందాన్ని తెచ్చేస్తూ బాగున్నాయి కదూ!

Updated : 05 Jul 2022 05:20 IST

నగల్లో భారీతనం నేటి అమ్మాయిలకు నప్పడం లేదు. సన్నగా, నాజూగ్గా ఉండేవాటికే వారి ఓటు. మెట్టెలూ అందుకు మినహాయింపు కాదు. అలా చూసే వారికోసమే వస్తున్నాయీ నాజూకైన టో రింగ్స్‌. సన్నటి తీగకు చిన్న పూసలు, ముత్యాలు, రాళ్లతో సిద్ధమవుతున్నాయిలా. మహిళల మృదువైన పాదాల వేళ్లకు మరింత అందాన్ని తెచ్చేస్తూ బాగున్నాయి కదూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్