మేకప్‌ బ్రష్‌ శుభ్రంగా...

క్లెన్సింగ్‌ పాలెట్‌, స్క్రబ్బర్‌ మ్యాట్‌, క్లీనర్‌ స్పాంజి, డ్రయ్యర్‌, క్లీనింగ్‌ ఎగ్స్‌, హ్యాండ్‌ మ్యాట్‌.. ఇవన్నీ అందాన్ని పెంచేవే. అలాగని ఇవి ముఖానికి రాసే లేపనాలు మాత్రం కాదు. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అదెలాగంటారా.. మేకప్‌ బ్రష్‌లపై పేరుకునే

Updated : 19 Jul 2022 03:51 IST

క్లెన్సింగ్‌ పాలెట్‌, స్క్రబ్బర్‌ మ్యాట్‌, క్లీనర్‌ స్పాంజి, డ్రయ్యర్‌, క్లీనింగ్‌ ఎగ్స్‌, హ్యాండ్‌ మ్యాట్‌.. ఇవన్నీ అందాన్ని పెంచేవే. అలాగని ఇవి ముఖానికి రాసే లేపనాలు మాత్రం కాదు. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అదెలాగంటారా.. మేకప్‌ బ్రష్‌లపై పేరుకునే మురికిని దూరం చేసే పరికరాలివి. వీటితో ఎప్పటికప్పుడు బ్రష్‌లను శుభ్రపరిస్తే, ముఖంపై ఎటువంటి బ్యాక్టీరియాల ప్రభావం పడకుండా చేస్తాయి. భలేగున్నాయి కదూ..

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్