భుజాలు మెరిసేలా...

దుస్తులు ఒకెత్తు అయితే.. భుజాలపై ఈ ప్రత్యేక డిజైన్స్‌ మరొకెత్తు. ఇవి మరింత ఆకర్షణనూ, అందాన్నీ జత చేస్తున్నాయి. ప్రత్యేక దుస్తులకే కాదు, సాధారణ అవుట్‌ఫిట్స్‌ పైనా చక్కగా ఇమిడి పోతున్నాయి. పూసలు, ముత్యాలు, క్రిస్టల్స్‌, చెయిన్స్‌తో

Updated : 24 Jul 2022 05:39 IST

దుస్తులు ఒకెత్తు అయితే.. భుజాలపై ఈ ప్రత్యేక డిజైన్స్‌ మరొకెత్తు. ఇవి మరింత ఆకర్షణనూ, అందాన్నీ జత చేస్తున్నాయి. ప్రత్యేక దుస్తులకే కాదు, సాధారణ అవుట్‌ఫిట్స్‌ పైనా చక్కగా ఇమిడి పోతున్నాయి. పూసలు, ముత్యాలు, క్రిస్టల్స్‌, చెయిన్స్‌తో రూపొందిస్తున్న ఈ నయా డిజైన్లు ప్రత్యేక అలంకరణగానూ నిలుస్తున్నాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్