మానసిక ఆరోగ్యానికి ఓరోజు!
ఆఫీసులో రోజూ ఒకేలా పని చేయలేకపోవచ్చు. కొన్నిసార్లు పనిలో, వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులతో ఒత్తిడికి గురవ్వొచ్చు. ఆ పరిస్థితిని అధిగమించడం కోసం నిపుణులు చెబుతున్న సూచనలివి...
ఆఫీసులో రోజూ ఒకేలా పని చేయలేకపోవచ్చు. కొన్నిసార్లు పనిలో, వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులతో ఒత్తిడికి గురవ్వొచ్చు. ఆ పరిస్థితిని అధిగమించడం కోసం నిపుణులు చెబుతున్న సూచనలివి...
* కాలు, చెయ్యి నొప్పిగా ఉన్నప్పుడు ఎలా సెలవు పెట్టి విశ్రాంతి తీసుకుంటామో అలాగే ఒత్తిడిగా ఉన్నప్పుడూ విశ్రాంతి తీసుకోవాలి. కానీ చాలామంది సందేహిస్తారు. పనితోపాటు మానసిక ఆరోగ్యమూ ముఖ్యమని గ్రహించండి. ఒత్తిడి నుంచి ఉపశమనానికి విశ్రాంతి చాలా కీలకం.
* ఒత్తిడిగా ఉన్నా పనిలో కొనసాగాల్సి వస్తే కనీసం దాని తీవ్రతని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. మధ్యమధ్యలో కాసేపు బయటకు వెళ్లి రావడం, సంగీతం వినడం, పచ్చదనం.. ప్రకృతివైపు చూడటం.. ఒత్తిడిని తగ్గించే మార్గాలు.
* తప్పని పరిస్థితుల్లో ఆఫీసులోనే ఉండాల్సి వస్తే, పనిమొత్తం ఆరోజే పూర్తి చేసేయాలనుకోకుండా.. ప్రాధాన్యక్రమంలో విభజించుకోవాలి. పని భారం గురించి పదే పదే ఆలోచించకుండా కచ్చితంగా ఆరోజే చేయాల్సిన పనైతేనే దాని జోలికి వెళ్లండి.
* పనిభారంతో ఉన్నప్పుడు బాస్, లేదా సహోద్యోగులు అదనంగా ఏదైనా అప్పగిస్తే... మీ పరిస్థితిని తెలియజేసి నో చెప్పగలగాలి.
* మధ్యమధ్యలో సహోద్యోగులతో మాట కలపండి. పని గురించి కాకుండా ఇంకేవైనా ఇతర అంశాల గురించి మాట్లాడితే ఒత్తిడి తగ్గుతుంది. ఆఫీసు పూర్తయిన తర్వాత స్నేహితులతో కాసేపు పిచ్చాపాటి మాట్లాడండి.
* ఒత్తిడి దీర్ఘకాలంగా బాధిస్తుంటే మాత్రం మానసిక నిపుణుల్ని సంప్రదించడం మేలు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- PCOS ఉంటే.. ముఖం రంగు మారుతుందా?
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- అమ్మో.. లిప్‌స్టిక్!
- ఫ్రిల్స్లో... బుట్టబొమ్మ!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
ఆరోగ్యమస్తు
- మండే ఎండల్లో.. డీహైడ్రేషన్‌కి గురి కాకుండా..!
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- ఇలా చేస్తున్నారా..!
- గుడ్డుకి బదులుగా..!
- నడకతో ఆల్జీమర్స్ పసిగట్టొచ్చు...!
అనుబంధం
- దాంపత్య బంధాన్ని పెంచే ‘1-1-1-1 రూల్’!
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- అతను తగినవాడేనా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
యూత్ కార్నర్
- రూమ్మేట్తో గొడవలు రాకుండా..!
- ఆమె తిట్లకు ఏడ్చేశా..!
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- అందుకే వీళ్ల ఎంగేజ్మెంట్ రింగ్స్.. ఎంతో స్పెషల్!
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...