Published : 05/03/2023 00:07 IST

నవ్వుతూ స్వీకరించండి!

వ్యాపార ప్రయాణం.. నాయకత్వ హోదా అంత సులువు కాదు. తీవ్రమైన నిరాశలోకి నెట్టేయగలవు. అలాంటప్పుడు ఏరి కోరి ఎంచుకున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోండి చాలు. ప్రతిదీ నేర్చుకునే దశే అనుకుంటే అపజయాన్నీ ఆస్వాదించొచ్చు. కాబట్టి, భయపడటం, బాధపడటం చేయొద్దు. విజయమైనా, అపజయమైనా నవ్వుతూ స్వీకరించండి. అవకాశాలకు లోటు ఉండదు.

- నయ్యా సాగీ, సీఈఓ, బేబీచక్ర;సహవ్యవస్థాపకురాలు, ద గుడ్‌ గ్లామ్‌ గ్రూప్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని