మీరైతే ఏం చేస్తారు?

మన రెండు కళ్లలో ఏది ఎక్కువ ఇష్టమంటే సమాధానం ఏం చెబుతాం? కడుపున పుట్టినవాళ్లూ అంతే! ఇద్దరిలో ఎవరిపై ఎక్కువ ప్రేమంటే ఏ అమ్మయినా సమాధానం చెప్పలేదు. కానీ కొందరు తెలిసో తెలియకో... సందర్భాన్ని బట్టో కొన్నిసార్లు ఒకవైపు మొగ్గు చూపుతుంటారు.

Published : 09 Jul 2024 14:45 IST

మన రెండు కళ్లలో ఏది ఎక్కువ ఇష్టమంటే సమాధానం ఏం చెబుతాం? కడుపున పుట్టినవాళ్లూ అంతే! ఇద్దరిలో ఎవరిపై ఎక్కువ ప్రేమంటే ఏ అమ్మయినా సమాధానం చెప్పలేదు. కానీ కొందరు తెలిసో తెలియకో... సందర్భాన్ని బట్టో కొన్నిసార్లు ఒకవైపు మొగ్గు చూపుతుంటారు. దాంతో ‘అమ్మకి నేనెప్పుడూ నచ్చను’, ‘చిన్న కొడుకు/ కూతురుపైనే తల్లికి ప్రేమెక్కువ’ వంటి కామెంట్లకు దారితీస్తాయి. అక్కడితో ఆగితే సరే... కానీ ఒక్కసారి పిల్లల మనసుల్లోకి ఆ ఆలోచన చేరితే ఏం చేసినా పోదు. ఆ భావన వాళ్లలోకి రాకుండా మీరెలా జాగ్రత్తలు తీసుకున్నారో, తీసుకుంటున్నారో మాతో పంచుకోండి. మీ పేరు, ఊరు వివరాలనూ జోడించండి. వసుంధరలో ప్రచురిస్తాం.

ఈ-మెయిల్‌- vasundhara@eenadu.in (గమనిక: సమాధానాలు మహిళలు మాత్రమే పంపగలరు)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్