ఇవీ.. ఇడ్లీ పాత్రలే!

ఎన్ని పోషకాలున్నా... ఎప్పుడూ ఒకేలా కనిపించే ఇడ్లీలంటే పిల్లలకు ఆసక్తి ఏముంటుంది చెప్పండి. అలా కాకుండా ఇలా వేర్వేరు ఆకృతుల్లో ఉన్న ఇడ్లీ పాత్రలని ప్రయత్నించండి. భిన్న ఆకృతుల్లో కనిపించే ఇడ్లీలు పిల్లలని ఇట్టే ఆకర్షిస్తాయి. మీక్కూడా వినియోగానికి సౌకర్యంగా ఉంటుంది.

Updated : 23 Mar 2022 05:44 IST

ఎన్ని పోషకాలున్నా... ఎప్పుడూ ఒకేలా కనిపించే ఇడ్లీలంటే పిల్లలకు ఆసక్తి ఏముంటుంది చెప్పండి. అలా కాకుండా ఇలా వేర్వేరు ఆకృతుల్లో ఉన్న ఇడ్లీ పాత్రలని ప్రయత్నించండి. భిన్న ఆకృతుల్లో కనిపించే ఇడ్లీలు పిల్లలని ఇట్టే ఆకర్షిస్తాయి. మీక్కూడా వినియోగానికి సౌకర్యంగా ఉంటుంది. మైక్రోవేవ్‌అవెన్‌లో పెట్టుకోవడానికి వీలుగా ఉండేవి, మట్టివి, కంచం ఇడ్లీలు వేయడానికి అనువుగా ఉండే పాత్రలు అందుబాటులోకి వచ్చాయి. ఓసారి చూసేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్