పోషకాలు పోనివ్వవు!

గ్రీన్‌టీతో పాటు మరికొన్ని హెర్బల్‌ టీలని.. మళ్లీమళ్లీ వేడిచేసినా, మరిగించేటప్పుడు మూతతీసినా అవి వాటిలోని పరిమళాన్నీ, పోషక విలువలనీ కోల్పోతాయి. అలాంటి టీలను పెట్టేటప్పుడు ఈ 360 డిగ్రీ రొటేటింగ్‌ టీపాట్‌లు చక్కగా ఉపయోగపడతాయి.

Updated : 25 Mar 2022 05:58 IST

గ్రీన్‌టీతో పాటు మరికొన్ని హెర్బల్‌ టీలని.. మళ్లీమళ్లీ వేడిచేసినా, మరిగించేటప్పుడు మూతతీసినా అవి వాటిలోని పరిమళాన్నీ, పోషక విలువలనీ కోల్పోతాయి. అలాంటి టీలను పెట్టేటప్పుడు ఈ 360 డిగ్రీ రొటేటింగ్‌ టీపాట్‌లు చక్కగా ఉపయోగపడతాయి. కావాల్సినన్ని తేయాకులు... తగినన్ని వేడినీళ్లు వేస్తే చాలు గ్రీన్‌టీ సిద్ధం. వడకట్టాల్సిన బాధలేదు. సర్వ్‌ చేసుకోవడం తేలిక. అన్నట్టు ఈ పాత్రలకి ఓ ప్రత్యేకత ఉంది. ఇవి ఎటువైపు తిప్పినా మధ్యలో పాట్‌ పడకుండా ఉంటుంది. అందుకే వీటికి 360 డిగ్రీస్‌ పాట్స్‌ అనే పేరొచ్చింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్