ఒమిక్రాన్ నేపథ్యంలో ఈసారి సంక్రాంతి పండగను ఎలా జరుపుకోబోతున్నారు?ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
close
Published : 05/01/2022 19:06 IST

ఒమిక్రాన్ నేపథ్యంలో ఈసారి సంక్రాంతి పండగను ఎలా జరుపుకోబోతున్నారు?ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?

మీ సమాధానం

పాఠకుల కామెంట్స్

సంవత్సరానికి పెద్ద పండుగ సంక్రాంతి. పిల్లలు, పెద్దలు కలసి ఆనందంగా జరుపుకునే చక్కని సంబరాల వేడుక. మా పుట్టింటి వారితో, అత్తింటి వారితో సంతోషంగా గడుపుతాము. ముఖ్యంగా భోగి రోజున పొద్దున్నే లేచి భోగి మంటలు వేసి, అందరం తలంటు స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని బొమ్మలు పెడతాము. ఆమ్మ చేసిన పులగం నివేదన, పిల్లలకు భోగి పళ్ళు, సందె గొబ్బెమ్మలు, బొమ్మల పేరంటం ఆబ్బో చెప్పలేని హడావిడి ఆంతా భోగి రోజే. ఇక సంక్రాంతి రోజు పిండివంటలతో పెద్దలం బిజీ, గాలిపటాలతో పిల్లలు బిజీ. మకర సంక్రమణం రోజున సూర్యారాధన తప్పక చేస్తాము. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈసారికి కొవిడ్ కారణంగా ఎక్కడివాళ్ళం అక్కడే సంతోషంగా పండుగ జరుపుకుంటాము.
నాగ శ్రీ అపర్ణ
Maa intlone undi simple gaa cheskuntam. safe gaa.
Madhavi

మరిన్ని ప్రశ్నలు

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని