We have give to healthy food regularly. Safe measurement like wear mask, regularly washing hands. (every 10 min) Do exercise regularly. uma
‘చెల్లుబాటు కాని.. లేదా రద్దు చేయదగ్గ వివాహాల వల్ల పుట్టిన సంతానానికీ తల్లిదండ్రుల పూర్వీకుల ఆస్తిలో వాటా ఉంటుంది..’ అన్న సుప్రీంకోర్టు తీర్పు పైన మీ అభిప్రాయం ఏమిటి?
మీ అమ్మ నుంచి మీరు అమితంగా ప్రభావితమైన, స్ఫూర్తి పొందిన అంశాలు ఏమిటి? అలాగే మీ జీవితంలో ఆమె పాత్ర గురించి పంచుకోండి...
క్రీడాకారిణులపై లైంగిక వేధింపులు.. ఈ దుస్థితికి కారణాలేమిటి? ఇలాంటివాటిని ఎలా ఎదుర్కోవాలి? నిందితులకు ఎలా బుద్ధి చెప్పాలి?
ఇటీవల కొన్ని సెలబ్రిటీ జంటలు పెళ్లికి ముందే మాతృత్వంలోకి అడుగుపెట్టడం పైన మీ అభిప్రాయమేమిటి? పెళ్లి, పిల్లల విషయంలో మారుతున్న ఇలాంటి ఆలోచనా ధోరణి ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది?
ఓటీటీల్లో వచ్చే వెబ్ సిరీస్లలో శృతి మించుతున్న హింస, శృంగారం యువత పైన ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి?
మీ జీవితంలో మీకు అమితమైన స్ఫూర్తి కలిగించిన, ప్రభావితం చేసిన మహిళలు ఎవరు?మీ ఉన్నతిలో వారి పాత్ర గురించి పంచుకోండి..
సంక్రాంతి పండగ జరుపుకోవడంలో మీ చిన్నప్పటికీ ఇప్పటికీ ఏవైనా మార్పులు చోటుచేసుకున్నాయా? ఈసారి మీ వేడుకల గురించి పంచుకోండి..
ఇప్పటికీ కొన్ని చోట్ల పెళ్లి తర్వాత ఆడవారి వస్త్రధారణ విషయంలో ఆంక్షలు.. ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటి?
వివిధ రంగాల్లో మహిళల పట్ల ఇప్పటికీ వివక్ష ఉందని మీరు భావిస్తున్నారా? ఉన్నట్లయితే దీనిని ఎలా అధిగమించాలి?
పుష్ప చిత్రాన్ని ఉద్దేశిస్తూ- ఒక స్మగ్లర్ని హీరోగా ఎలా చూపిస్తారన్న వ్యాఖ్యల పైన మీ అభిప్రాయం ఏమిటి?
జీవిత భాగస్వామి అయినంత మాత్రాన ఇష్టం లేకున్నా శృంగారంలో పాల్గొనాల్సిందేనా? మీ అభిప్రాయాలు పంచుకోండి...
'సిరివెన్నెల' గీతాల్లో మీకు స్ఫూర్తి కలిగించిన, మిమ్మల్ని అమితంగా అలరించిన, ప్రభావితం చేసిన పాటలు ఏమిటి?
అంతరిక్షానికి సైతం వెడుతున్న ఈ రోజుల్లో - అమ్మాయిలకు అన్ని రంగాల్లోనూ సమాన అవకాశాలు లభిస్తున్నట్లేనా?