మహిళలు బిజినెస్‌లో రాణించాలంటే కుటుంబం నుంచి ఎలాంటి సహకారం అందాలి?

Published : 18 May 2022 19:46 IST

మీ సమాధానం

పాఠకుల కామెంట్స్

Contact Parents and Siblings first, let them know for sure. Because of the blood relation they may guide you best whether it fit or not and provide suggestions to win the World!!
Divya Ch
Anyone starting a business should learn all the required tools and improve knowledge before actually starting. Please don't go blindly. Family should encourage in this direction for a few years.
Shankar
ముందు మనపై మనం నమ్మకం పెంచుకోవాలి. తర్వాత ఇంట్లో వాళ్లతో చర్చించి వారికి మనం చేస్తున్న పని గురించి వివరించి వారి సహాయ సహకారాలు అందిచమని కోరాలి.
krishna kumari
మహిళలు బిజినెస్‌లో రాణించాలంటే కుటుంబం నుంచి పూర్తి సహకారం లేనిదే రాణించలేరు. బిజినెస్ అంటేనే శ్రమ, ఒత్తిడి, పెట్టుబడి.. లాంటి ఎన్నో వ్యవహారాల్లో అవగాహన ఉండటం తప్పనిసరి. వీటిల్లో ఏ విషయంలో అయినా తేడా జరిగితే అంతే సంగతులు. కుటుంబ సభ్యులు వారికి ఉన్న ఆలోచనలు, అనుభవాలు, వారి ప్రెండ్స్ ద్వారా తెలుసుకున్న విషయాలు ఈ రంగాని సంబంధించినవి కొంత మేరకు అయినా తెలుసుకొని ఉంటారు. కాబట్టి, వారి సహకారం కోడా తోడైతే మహిళలు బిజినెస్‌లో మహారాణులు అవుతారు.
రాళ్లబండి రాజన్న
మహిళలు బిజినెస్‌లోకి రావాలంటే ఫస్ట్ అఫ్ అల్ చేయాలనుకున్న బిజినెస్‌పై పట్టు అవసరం. అన్ని సమయాల్లో కుటుంబం నుంచి సహకారం అందదు. కొన్ని సందర్భాల్లో తన డెసిషన్ తనే తీసుకోవాలి. ఫ్యామిలీ విషయానికి వస్తే ఫస్ట్ తనకి వీలైనంత సపోర్ట్ ఇవ్వాలి. ఏ పరిస్థితులో ఉన్నా సరే తనకి సరైనా గైడెన్స్‌ అవసరం. బిజినెస్ లాభాల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా సరే కుటుంబం నుంచి పూర్తి సహకారం (ఆర్థికంగా, మానసికంగా) అందివ్వాలి.
PRIYANKA KONDAMUDI
Manam Edina cheyali anukunnapudu mana decision meeda nammakam vundali meeru cheyagalaru ane dairyam evvali
Lalitha

మరిన్ని ప్రశ్నలు

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్